బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా…
జోరు చూపించ లేక పోయిన సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది ఇప్పుడు. సినిమా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా సాలిడ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఉండగా…
సినిమా 5వ రోజున 20 లక్షల గ్రాస్ ను అందుకోగా 6వ రోజు కి వచ్చేసరికి 17 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Odela2 Movie 6 Days Total WW Collections(inc GST)
👉Nizam: 1.03Cr~
👉Ceeded: 39L
👉Andhra: 1.27CR~
AP-TG Total:- 2.69CR(5.37CR~ Gross)
👉Ka+ROI+OS – 39L~
Total WW Collections – 3.08CR(6.50R~ Gross)
మొత్తం మీద సినిమా 11 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.92 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక సినిమా ఆ టార్గెట్ ను అందుకోవడం కష్టమే కాబట్టి డిసాస్టర్ గా నిలవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.