మిగిలిన చోట్ల ఎలా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో మాత్రం ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, రిమార్కబుల్ ట్రెండ్ తో హిందీలో హిస్టరీలో నిలిచి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేయగా…
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు….సినిమా మొత్తం మీద 6వ రోజున హిందీలో 38-40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంటుంది అనుకుంటే మొత్తం మీద సినిమా…
కొంచం ఎక్కువగా డ్రాప్ అయ్యి ఓవరాల్ గా 36 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…ఓవరాల్ గా 6 రోజుల్లో ప్రతీసారి కలెక్షన్స్ పరంగా ప్రతీ రోజూ అనుకున్న అంచనాలకు మించి వసూళ్ళని హిందీలో అందుకున్న సినిమా 6వ రోజు మాత్రం కలెక్షన్స్ పరంగా కొంచం డ్రాప్స్ ను ఎక్కువగా అందుకుంది…
అయినా కూడా ఉన్నంతలో 6వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే హిందీలో అందుకోగా టోటల్ గా 6 రోజుల హిందీ కలెక్షన్స్ ని గమనిస్తే…
#Pushpa2TheRule Hindi Sensational Collections💥💥💥💥💥
👉Day 1 – 72CR
👉Day 2 – 59CR
👉Day 3 – 74CR
👉Day 4 – 86CR
👉Day 5 – 48CR
👉Day 6 – 36CR***
Total Collections – 375CR NET💥💥💥💥💥
మొత్తం మీద 6 రోజుల్లో ఊచకోత కోస్తూ సినిమా ఏకంగా 375 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు 7వ రోజు సాధించే కలెక్షన్స్ తో ఇప్పుడు ప్రతిష్టాత్మక 400 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాంపెజ్ ను చూపెడుతుందో చూడాలి.