Home న్యూస్ 6 డేస్ 83 కోట్లు ఔట్….రెట్రో సగం ఔట్…కానీ ఇంకా గట్టిగా కొట్టాలి!!

6 డేస్ 83 కోట్లు ఔట్….రెట్రో సగం ఔట్…కానీ ఇంకా గట్టిగా కొట్టాలి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా ఉన్నంతలో తమిళనాడులో ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసినా కూడా ఓవరాల్ గా అంచనాలను అయితే అందుకోలేక పోయింది అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ ఉండగా 6వ రోజు మరింత ఎక్కువగానే డ్రాప్ అయింది…తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా టోటల్ గా ఇప్పుడు…

6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
RETRO Movie 6 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 1.31Cr~
👉Ceeded: 43L~
👉Andhra: 1.58Cr~
AP-TG Total:- 3.32CR(6.75Cr~ Gross)
10.50 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 7.18 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది….

Suriya RETRO Movie 2 Days Total WW Collections!!

ఇక సినిమా 6వ రోజున వరల్డ్ వైడ్ గా 3.75 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా 1.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని నిరాశ పరిచే హోల్డ్ నే చూపించిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

 RETRO Movie 6 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 40.05Cr
👉Telugu States – 6.75Cr
👉Karnataka – 9.85Cr
👉Kerala – 4.10Cr
👉Hindi+ROI – 1.25Cr
👉Overseas – 20.95Cr***approx
Total WW collection – 82.95CR (41.50CR~ Share) Approx
(51% Recovery)

మొత్తం మీద సినిమా 82 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సగం రికవరీని అందుకున్నా ఇంకా 40.50 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Suriya RETRO Movie 5 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here