బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన కొత్త సినిమాలు టాక్ ఎలా ఉన్నా కూడా రికార్డ్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా మరో పక్క విజయ్ ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ సంచలనం సృష్టిస్తూ ఉండటం విశేషం…
లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ నటించిన ఒక్కడు రీమేక్ గిల్లి మూవీ ఎపిక్ కలెక్షన్స్ తో సౌత్ లో రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….ఇక ఈ ఇయర్ విజయ్ నటించిన 20 ఏళ్ల క్రితం మూవీ అయిన సచిన్(Sachien Movie) ని…
గ్రాండ్ ఆ రీ రిలీజ్ చేయగా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు సౌత్ రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు సంచలనం సృష్టించి మాస్ ఊచకోత కోసింది.
కాగా సినిమా 6 రోజుల్లో ఓవరాల్ గా 2 లక్షల 20 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయగా తమిళనాడులో మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది.
ఇక సినిమా మొత్తం మీద 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sachien Re Release 6 Days Total WW Collections Approx
👉Tamilnadu – 7.75Cr
👉Karnataka – 0.80Cr
👉ROI – 0.30Cr
👉Overseas – 1.80Cr***approx
Total WW collection – 10.65CR Gross Approx
మొత్తం మీద సినిమా సౌత్ లో ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఇప్పటికీ మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా లాంగ్ రన్ లో మరి కొంత హోల్డ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.