Home న్యూస్ 6 డేస్ సత్యం సుందరం టోటల్ కలెక్షన్స్…సూపర్బ్ హోల్డ్!

6 డేస్ సత్యం సుందరం టోటల్ కలెక్షన్స్…సూపర్బ్ హోల్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ(karthi) మరియు అరవింద్ స్వామి(Aravind Swami) ల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “సత్యం సుందరం” (Sathyam Sundaram) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతుంది. సినిమా 5వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా కుమ్మేసింది. ఇక సినిమా 6వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో…

పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపించగా….7వ రోజులో తమిళ వర్షన్ ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. ఇక 6వ రోజు తెలుగు రాష్ట్రలలో 6 వేలకు పైగా టికెట్ సేల్స్ సొంతం అయ్యాయి… ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో…

తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sathyam Sundaram 6 Days Ap-TG Collections
👉Nizam: 1.48Cr~
👉Total AP: 1.22Cr
AP-TG Total:- 2.70CR~(5.55CR~ Gross)
తెలుగు సినిమా క్లీన్ హిట్ కోసం మరో 1.80 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే సరిపోతుంది…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Sathyam Sundaram/Meiyazhagan 7 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 18.25Cr
👉Telugu States – 5.55Cr
👉Karnataka – 2.25Cr
👉Kerala – 0.70Cr
👉ROI – 0.50Cr
👉Overseas – 11.00Cr***approx
Total WW collection – 38.25CR(18.60CR~ Share) Approx

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఇక రెండో వీక్ లో సాధించే కలెక్షన్స్ తో క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం లాభాల లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here