Home న్యూస్ 20 కోట్ల మాస్ రచ్చ…6 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్!!

20 కోట్ల మాస్ రచ్చ…6 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో సమ్మర్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకుంటూ వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ని చూపెడుతూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తుంది..

సినిమా 6వ రోజున మరోసారి వర్కింగ్ డే టెస్ట్ లో అన్ని చోట్లా మంచి హోల్డ్ ని చూపించగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క ఇప్పుడు 20 కోట్ల మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో…

60 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మరోసారి మంచి హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా 69 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది సినిమా…దాంతో టోటల్ గా ఇప్పుడు 6 రోజుల్లో సినిమా సాధించిన…

Sree Vishnu Single Movie 6 Days Total WW Collections!!

ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Sree Vishnu Single Movie 6 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 3.70Cr~
👉Ceeded: 91L
👉Andhra: 3.49Cr~
AP-TG Total:- 8.10CR(14.50CR~ Gross)
👉KA+ROI+OS : 2.74CR****approx
Total WW Collections: 10.84CR(Gross – 20.35CR~)

మొత్తం మీద సినిమా 7 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 3.84 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ వీకెండ్ లో మరోసారి సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Sree Vishnu Single Movie 5 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here