Home న్యూస్ అక్షరాలా 269 కోట్లు ఔట్….వర్కింగ్ డే లో కలెక్షన్స్ సునామీ!!

అక్షరాలా 269 కోట్లు ఔట్….వర్కింగ్ డే లో కలెక్షన్స్ సునామీ!!

0

ఈ ఇయర్ బాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదు, అనుకున్న రేంజ్ లో పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు అంచనాలను అందుకోలేదు. ఇలాంటి టైంలో ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మూవీ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని…

కలెక్షన్స్ పరంగా అల్టిమేట్ హోల్డ్ తో లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ రచ్చ చేయగా వర్కింగ్ డే లోకి 6వ రోజు ఎంటర్ అయిన సినిమా అనుకున్న రేంజ్ కి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపించి సంచలనం సృష్టించింది.

6వ రోజు వర్కింగ్ డే లో అటూ ఇటూగా 22-24 కోట్ల రేంజ్ లో హోల్డ్ ని చూపిస్తే మాస్ భీభత్సం అనుకుంటే సినిమా ఆ అంచనాలను సైతం మించి పోయి 6వ రోజు ఏకంగా 26.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని మెంటల్ మాస్ జాతరని తలపించే వసూళ్ళని అందుకుంది….

టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 HUMONGOUS Collections
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
Total Collections – 269.20CR NET💥💥💥💥

6 రోజుల్లోనే అక్షరాలా 269 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఊరమాస్ హోల్డ్ ని చూపించగా ఇప్పుడు 7వ రోజు కూడా అన్ని చోట్లా 22 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here