బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఉన్నంతలో డీసెంట్ లెవల్ లో సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా 6 రోజులు పూర్తి చేసుకున్న సినిమా ఆల్ మోస్ట్ 90% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల కన్నా నార్త్ అమెరికాలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి…
210K డాలర్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో తెలుగు రాష్ట్రాల్లో కొంచం స్లో డౌన్ అయినా కూడా ఓవరాల్ గా 6 రోజుల్లో మొత్తం మీద 90% రేంజ్ లో రికవరీని దాటేసింది. సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Subham Movie 6 Days Total WW Collections Report(est)
👉Nizam: 70L~
👉Total AP: 90L~
AP-TG Total:- 1.60CR(3.20CR~ Gross)
👉KA+ROI+OS : 0.95CR****approx
Total WW Collections: 2.55CR(Gross – 5.20CR~)
(90%~ Recovery)
ఓవరాల్ గా సినిమా 2.80 కోట్ల రేంజ్ లో వాల్యూ షేర్ ని అందుకునే డీసెంట్ హిట్ అవుతుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అనిపించుకుంటుంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి…