Home న్యూస్ 2nd ఫాస్టెస్ట్ 100 కోట్లు…6 రోజుల్లో రికార్డుల బెండు తీసిన మోహన్ లాల్ తుడరుం!!

2nd ఫాస్టెస్ట్ 100 కోట్లు…6 రోజుల్లో రికార్డుల బెండు తీసిన మోహన్ లాల్ తుడరుం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి పోతూ రిమార్కబుల్ కలెక్షన్స్ ని మొదటి రోజు నుండి సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లేటెస్ట్ మూవీ తుడరుం(Thudarum Telugu Movie) 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి సంచలనం సృష్టించగా…

6వ రోజు మరోసారి వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి దుమ్ము లేపిన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి మలయాళ ఇండస్ట్రీ తరుపున సెకెండ్ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…

ఇది వరకు ఎంపురాన్ సినిమా 2 రోజుల్లోనే ఈ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1.9 కోట్ల గ్రాస్ ను అందుకోగా 95 లక్షల షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.55 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…

Mohan Lal Thudarum 6 Days Total WW Collections!!

6వ రోజున వరల్డ్ వైడ్ గా మరోసారి మాస్ కుమ్ముడు కుమ్మేసి 10.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని కుమ్మేసింది… 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి రచ్చ లేపిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 6 రోజులలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

 Thudarum Movie Movie 6 Days Total WW Collections Report
👉Kerala – 39.30CR~
👉Telugu States- 1.90Cr~
👉Karnataka – 5.05Cr~
👉Tamil+ROI – 4.85Cr
👉Overseas – 55.90CR ***Approx

Total WW Collections – 107.00CR(52.20CR~ Share)

మొత్తం మీద సినిమా 46 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 6.2 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్ముతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

Mohan Lal Thudarum 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here