Home న్యూస్ వేట్టయన్ మూవీ 6 డేస్ టోటల్ కలెక్షన్స్…మామూలు దెబ్బ కాదిది!!

వేట్టయన్ మూవీ 6 డేస్ టోటల్ కలెక్షన్స్…మామూలు దెబ్బ కాదిది!!

0
Rajinikanth Vettaiyan Movie 6 Days Total WW collections
Rajinikanth Vettaiyan Movie 6 Days Total WW collections

దసరా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని 4 రోజుల వీకెండ్ లో అందుకున్న కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie) సినిమా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం కంప్లీట్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన చోట్ల మాత్రం హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 6వ రోజున…

48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan Movie 6 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 3.63Cr
👉Ceeded: 1.65Cr
👉Andhra: 3.80Cr
AP-TG Total:- 9.08CR(17.30CR~ Gross)
(50%~ Recovery)

Vettaiyan Movie 6 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా 18 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 8.92 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, సినిమా ఇక 6వ రోజు వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

మొత్తం మీద ఇప్పుడు 6 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 6 Days Total WW Collections Report
👉Tamilnadu – 80.95Cr
👉Telugu States- 17.30Cr
👉Karnataka- 19.30Cr
👉Kerala – 13.80Cr
👉ROI – 4.80Cr
👉Overseas – 68.45CR~***(EST)
Total WW Collections – 204.60CR(99.95CR~ Share)
(62%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 162 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 62 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Vettaiyan Movie 5 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here