Home న్యూస్ 2024 ఎక్కువ రోజులు కోటి షేర్ మూవీస్….సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో ఉందంటే!!

2024 ఎక్కువ రోజులు కోటి షేర్ మూవీస్….సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

2024 ఇయర్ లో టాలీవుడ్ మూవీస్ లో కొన్ని మాత్రమే అంచనాలను అందుకున్నాయి…చాలా వరకు సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా, అదే టైంలో హిట్ అయిన మూవీస్ లో కొన్ని ఎక్స్ లెంట్ ప్రాఫిట్ లను అందుకోవడంతో ఈ ఇయర్ మొత్తం మీద పర్వాలేదు అనిపించేలానే పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పాలి ఇప్పుడు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలు మాత్రమే మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా…

భారీ వర్షాలను తట్టుకుని కూడా మంచి కలెక్షన్స్ ని సాధించగా 6 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంది….7వ రోజు వర్కింగ్ డే లో కోటి లోపే షేర్ ని అందుకున్న సినిమా మొత్తం మీద వర్షాల ఎఫెక్ట్ తో కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది…

Saripodhaa Sanivaaram Movie 5 Days Total WW Collections!

ఒకసారి ఈ ఏడాది వచ్చిన మూవీస్ లో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
AP TG 1cr Plus Continuous Share Movies 2024
👉#HanuMan – 20 Days(inc premieres)
👉#Kalki2898AD – 13 Days
👉#GunturKaaram – 10 Days
👉#TilluSquare – 10 Days
👉#NaaSaamiRanga – 6 Days
👉#SaripodhaaSanivaaram – 6 Days*****
👉#Saindhav – 4 Days
👉#OmBheemBush – 4 Days

ఈ ఇయర్ కేవలం 4 సినిమాలు మాత్రమే 10 రోజులకి పైగా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్నాయి. సరిపోదా శనివారం మూవీ 6 రోజులు మాత్రమే కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని ఓవరాల్ గా ఈ ఏడాది టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి ఈ లిస్టులో ఇంకా ఎన్ని సినిమాలు ఎంటర్ అవుతాయో చూడాలి.

AP-TG 5th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here