Home న్యూస్ 6 డేస్ 320 ఔట్….మిక్సుడ్ టాక్ తో వర్కింగ్ డేస్ లో విజయ్ రచ్చ!

6 డేస్ 320 ఔట్….మిక్సుడ్ టాక్ తో వర్కింగ్ డేస్ లో విజయ్ రచ్చ!

0

మిక్సుడ్ టాక్ తో కూడా లాంగ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్ లెంట్ హోల్డ్ ని ఓవరాల్ గా చూపెడుతూ దూసుకు పోతూ ఉంది ఇప్పుడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాడులో మరోసారి మాస్ హోల్డ్ ని చూపించిన సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ టార్గెట్ దృశ్యా…

బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉన్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున మొత్తం మీద 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఇక కష్టమే అని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Greatest Of All Time 5 Days Total WW Collections!!

The Greatest Of All Time Movie 6 Days Telugu States Collections
👉Nizam: 3.06Cr~
👉Ceeded: 93L~
👉Andhra: 2.45Cr~
AP-TG Total:- 6.44CR(11.25Cr~ Gross)
ఇక సినిమా 22 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 15.56 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 16.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 8 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 6 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 131.60Cr
👉Telugu States – 11.25Cr
👉Karnataka – 22.85Cr
👉Kerala – 11.45Cr
👉ROI – 16.25Cr
👉Overseas – 126.65Cr***approx
Total WW collection – 320.05CR(156.60CR~ Share) Approx
(84%~ Recovery)

మొత్తం మీద 6 రోజుల్లో 320 కోట్ల మార్క్ ని దాటేసిన సినిమా 187 కోట్ల టార్గెట్ లో 84% రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం మరో 30.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

The Greatest Of All Time 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here