Home న్యూస్ 25 రోజుల్లో 6 రోజులే మిస్….ఎపిక్ రన్ సామి ఇది!

25 రోజుల్లో 6 రోజులే మిస్….ఎపిక్ రన్ సామి ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నాలుగో వీకెండ్ ని పూర్తి చేసుకుంది. కాగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో 25 రోజులను పూర్తి చేసుకుని ఓవరాల్ గా..

168 కోట్ల బిజినెస్ మీద 181.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన రోజు నుండి నాన్ స్టాప్ గా 13 రోజుల పాటు ప్రతీ రోజు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా తర్వాత కోటి లోపు షేర్ ని అందుకుంటూ రాగా..

తిరిగి వీకెండ్ అడ్వాంటేజ్ వచ్చినప్పుడు మళ్ళీ జోరు పెంచడం, కోటికి పైగా షేర్ ని అందుకోవడం, తర్వాత మళ్ళీ స్లో అవ్వడం తర్వాత వీకెండ్ మళ్ళీ జోరు చూపించడం ఇలా ఓవరాల్ గా 25 రోజులు పూర్తి అయిన తర్వాత సినిమా ఏకంగా….19 రోజులు 1 కోటి కి పైగా షేర్ ని అందుకుంది.

Kalki 2898 AD 25 Days Total World Wide Collections!!

ఒకసారి రిలీజ్ అయిన రోజు నుండి సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD Day Wise AP TG Collections(Inc GST)
👉Day 1: 44.86Cr
👉Day 2: 20.00Cr
👉Day 3: 19.83Cr
👉Day 4: 25.84Cr
👉Day 5: 10.86Cr
👉Day 6: 7.89Cr
👉Day 7: 6.04Cr
👉Day 8: 7.52Cr
👉Day 9: 3.45Cr
👉Day 10: 6.28Cr
👉Day 11: 10.01Cr
👉Day 12: 2.01Cr
👉Day 13: 1.51Cr
👉Day 14: 97L
👉Day 15: 81L
👉Day 16: 96L
👉Day 17: 2.72Cr
👉Day 18: 2.84Cr
👉Day 19: 72L~
👉Day 20: 1.01Cr~
👉Day 21: 1.52Cr~
👉Day 22: 43L~
👉Day 23: 50L~
👉Day 24: 1.30Cr~
👉Day 25: 1.45Cr~
AP-TG Total:- 181.35CR(284.00CR~ Gross)

మొత్తం మీద 25 రోజుల్లో 6 రోజులు సినిమా కోటి లోపు షేర్ ని అందుకుంది. అందులో కూడా రెండు సార్లు కోటికి దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది. ఓవరాల్ గా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాగా దూసుకు పోతుంది ఈ సినిమా…

Kalki 2898 AD 24 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here