బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro The Avatar) మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. సినిమా రిలీజ్ అయిన రోజు టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా కూడా…
వీకెండ్ లో ఓవరాల్ గా మంచి హోల్డ్ ని చూపించినా కూడా వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కష్టతరం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ కలెక్షన్స్ ని ఒకసారి 6 రోజులను గాను గమనిస్తే…
BRO The Avatar Day Wise AP TG Collections
👉Day 1: 23.61CR
👉Day 2: 10.47CR
👉Day 3: 10.48CR
👉Day 4: 2.36CR
👉Day 5: 1.68CR
👉Day 6: 1.06CR
AP-TG Total:- 50.11CR(78.75CR~ Gross)(inc GST)
కాగా సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి లోపే షేర్ ని అందుకోగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా రిలీజ్ రోజు నుండి కేవలం 6 రోజులు మాత్రమే ప్రతీ రోజు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా 7వ రోజు మాత్రం కోటి లోపే షేర్ ని అందుకుని ఈ స్ట్రీక్ ని 6 రోజులకే…
పరిమితం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇద్దరు హీరోల కాంబోలో వచ్చిన బ్రో మూవీ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఎంతో కొంత హోల్డ్ ని మొదటి వారం దాకా అయినా చూపిస్తుంది అనుకున్నా 7వ రోజు కోటి లోపే షేర్ ని అందుకోవడంతో టాలీవుడ్ ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ అయింది.
It’s fake report