బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కార్తికేయ2 సినిమా ఆల్ రెడీ టార్గెట్ ను అందుకుని సాలిడ్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతుంది. కాగా సినిమా ఇప్పుడు 6వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా నార్త్ లో మాత్రం కృష్ణాష్టమి పార్షిక హాలిడే సినిమాకి కలిసి రాబోతుంది అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలలో మట్టుకు సినిమా 5వ రోజు తో పోల్చితే 6వ రోజు మరోసారి 30%-35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి కొద్ది వరకు ఇంప్రూవ్ మెంట్ ని చూపించింది. ఇక మొత్తం మీద సినిమా ఇప్పుడు….
తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకొంచం ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా…
హిందీ వర్షన్ కలెక్షన్స్ అడ్వాంటేజ్ తో ఓవరాల్ గా 2.3 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.5 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి అఫీషియల్ 6 డేస్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో ఉండవో చూడాలి.
ఓవరాల్ గా చెప్పాలి అంటే వర్కింగ్ డేస్ లో కూడా సినిమా సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటంతో రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం అయితే ఎంతైనా ఉందనిపించేలా దుమ్ము లేపడం ఖాయమని చెప్పాలి.