లాస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ది వారియర్ అలాగే ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన థాంక్ యు సినిమాలు రెండూ వీకెండ్ తర్వాత మళ్ళీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాయి. కాగా రెండు సినిమాలలో వారియర్ మూవీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ అవ్వడంతో క్లాస్ మూవీ థాంక్ యు మూవీ కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేస్తుంది అని చెప్పాలి ఈ రోజు.
వారియర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 30% రేంజ్ లో డ్రాప్ అవ్వగా థాంక్ యు మూవీ ఏకంగా 40% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ది వారియర్ మూవీ అటూ ఇటూగా 10 లక్షల నుండి…
12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…. థాంక్ యు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 లక్షల కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. 2 సినిమాలు కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.