బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
ఇప్పుడు 6వ రోజు మరో వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా హిందీ లో కూడా సినిమా ఆల్ మోస్ట్…
35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. దాంతో ఇప్పుడు ఆదిపురుష్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.6 కోట్ల రేంజ్ నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…
బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు. ఇక హిందీ లో ఈ రోజు సినిమా అటూ ఇటూగా 4 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
తమిళ్, కేరళలో కంప్లీట్ గా స్లో అయిపోయిన సినిమా మేజర్ కలెక్షన్స్ తెలుగు మరియు హిందీ నుండే సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇప్పటి నుండి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 6వ రోజు ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాదిస్తున్చో చూడాలి.
దేవుడి చరిత్రను ఎమతంలో నైనా ఇలా వక్రీకరించి సినిమాగా తీయగలరా? . మా రామాయణాన్ని ఏందుకు మార్చారని కోట్లాది మంది హిందువులు మూగగా రోదిస్తున్నారు.
సమర్ధించు కోవడం మానేసి ప్పటికైనా తప్పు తెలుసుకొని తప్పులు సరిదిద్దు మళ్లీ రిలీజ్ చేయండి గొప్ప ఫలితాలు వస్తాయి.