బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ నే ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది.
వీకెండ్ లోనే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయినా సినిమా వర్కింగ్ డేస్ లో మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…ఇక 6వ రోజున ఎంటర్ అయిన సినిమా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించలేకపోతుంది.
ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోతున్న సినిమా 40 లక్షల లోపే షేర్ ని ఈ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉంది…
ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ లెక్క అసలు ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక 6 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…