మొదటి వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదు అనిపించే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగానే…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా 5వ రోజున కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 6వ రోజున మరోసారి వర్కింగ్ డే లో ఉన్న సినిమా మరోసారి డ్రాప్ అయ్యింది…ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా..
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది…ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో..
అలాగే ఓవర్సీస్ లో కూడా సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తే సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవాకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఏమైనా గ్రోత్ ని చూపిస్తే కలెక్షన్స్ లెక్క ఇంకొంచం పెరగవచ్చు.
మొత్తం మీద చూసుకుంటే సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం టార్గెట్ ను అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు సినిమా డీసెంట్ హోల్డ్ ని చూపించింది అని చెప్పడానికి 80L టు కోటి రేంజ్ లో..
అయినా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా కంప్లీట్ గా డౌన్ అవుతుంది. ఇక సినిమా రెండో వీకెండ్ లో తేరుకోలేక పొతే భారీ నష్టాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.