టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro The Avatar) సినిమా ఎక్స్ లెంట్ వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం అనుకున్న దాని కన్నా…
ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ కి దూరం అవుతూ ఉండగా సినిమా ఇప్పుడు 5వ రోజుతో పోల్చితే 6వ రోజు మరోసారి వర్కింగ్ డే లో సినిమా మరోసారి అన్ని చోట్లా 30-35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 6వ రోజున 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.4 కోట్ల రేంజ్ నుండి…
1.5 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 5వ రోజు గ్రాస్ అటూ ఇటూగా 2.7 కోట్ల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉంది. సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా చాలా దూరంలో ఉండగా సినిమా ఇక టోటల్ గా 6 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.