సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ హోల్డ్ ని వర్కింగ్ డేస్ లో కూడా చూపెడుతూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా, మాస్ జోరుని చూపెడుతూ బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగా…వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసిన సినిమా..
వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ లాభాలను పెంచుకుంటూ ఉండగా….5వ రోజున మరోసారి అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించిన ఛావా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున మరోసారి వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా….
మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండగా 5వ రోజు తో పోల్చితే ఇప్పుడు 6వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే….70-75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే సినిమా కలెక్షన్స్ లెక్క 80 లక్షలు ఆ పైన గ్రాస్ నే సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తున్న ఛావా సినిమా తెలుగు లో…
డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ లో జోరు చూపెడుతూ ఉండగా…మొదటి వారంలో రిమార్కబుల్ లాభాలను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా….రెండో వీక్ లో కొత్త సినిమాలు ఉన్నప్పటికీ ఉన్న థియేటర్స్ లో సినిమా మంచి జోరుతో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది…