Home న్యూస్ 6th DAY హిట్3 కలెక్షన్స్…ఈ రోజు హోల్డ్ ఎలా ఉందంటే!!

6th DAY హిట్3 కలెక్షన్స్…ఈ రోజు హోల్డ్ ఎలా ఉందంటే!!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ 4 డేస్ వీకెండ్ లో మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా, వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయినా కూడా ఉన్నంతలో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు.

తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు వర్షాల వలన కొంచం ఇబ్బంది కలగగా ఇప్పుడు 6వ రోజు మరోసారి వర్కింగ్ డే లో సినిమా 5వ రోజుతో కంపేర్ చేస్తే లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉంది. ట్రాక్ చేసిన సెంటర్స్ లో…

Nani Hit3 Movie 3 Days Total WW Collections!!

ఓవరాల్ గా 15-20% రేంజ్ లోనే డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఇదే రేంజ్ లో డ్రాప్స్ కనుక ఉంటే ఓవరాల్ గా సినిమా 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 1.2-1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరోసారి మంచి హోల్డ్ నే చూపించగా ఓవర్సీస్ లో ఈ రోజు ట్యూస్ డే ఆఫర్స్ లాంటివి కలిసి వచ్చే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా 6వ రోజున వరల్డ్ వైడ్ గా…

1.8 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 2 కోట్ల లోపు షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. గ్రాస్ 3.8-4 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా ఈ అంచనాలను మించుతుందో లేదో చూడాలి. ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Nani Hit3 Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here