వీకెండ్ లో రాక్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా అన్ని చోట్లా సాలిడ్ హోల్డ్ నే ఇప్పుడు వర్కింగ్ డేస్ లో చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం. వర్కింగ్ డేస్ లో అన్ని చోట్లా సినిమా…
స్టడీ హోల్డ్ ని చూపెడుతూ బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి నైజాం ఏరియాలో ఎక్స్ లెంట్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలు పర్వాలేదు అనిపించగా హిందీలో కూడా మంచి హోల్డ్ నే చూపిస్తూ ఉంది ఇప్పుడు…
మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 7-7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో సినిమా 13-14 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ అండ్ కేరళలో మంచి జోరుని చూపిస్తూ ఉండగా…
ఈ మూడు చోట్ల సినిమా 2.5-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి మంచి హోల్డ్ తో సినిమా 3-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు 6వ రోజు వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా….
20 కోట్ల రేంజ్ నుండి 21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా 6వ రోజు మరో వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని సినిమా చూపెట్టేలా ఉండగా ఓవరాల్ గా 6 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…