బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మొదటి 4 రోజుల్లో ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపించి మాస్ రచ్చ చేయగా…వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత కూడా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ…
సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని సాధిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 5వ రోజుతో పోల్చితే ఇప్పుడు 6వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా…
ఉన్నంతలో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.1-1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ కనిపిస్తూ ఉండగా మొత్తం మీద 6వ రోజు ఓవరాల్ గా 1.4 కోట్ల రేంజ్ నుండి…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ తో దూసుకు పోతూ ఉండగా…ఓవరాల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.