విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) రిమార్కబుల్ రన్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. అన్ని చోట్లా సినిమా రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ మాస్ భీభత్సం సృష్టించే కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా…
6వ రోజున సినిమాకి సండే అడ్వాంటేజ్ లభించడంతో ఎక్కడా కూడా తగ్గకుండా దుమ్ము దుమారం లేపే హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. నైజాం ఆంధ్ర సీడెడ్ ఇలా ఏ ఏరియా లో చూసిన కూడా సంక్రాంతికి వస్తున్నాం రీసెంట్ టైంలో…
వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది. సినిమా 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపిస్తూ ఉండగా మరోసారి డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని దాటడం ఖాయం కాగా 6వ రోజు రికార్డులు చెల్లాచెదురు చేసే అవకాశం ఉంది……
ప్రజెంట్ జోరు చూస్తుంటే ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించి 12-13 కోట్ల రేంజ్ కి పోయే అవకాశం కూడా ఎంతైనా ఉంది….ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో సైతం సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఉండటంతో…వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 6వ రోజున…
15-16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న సినిమా ఈ రోజు ఈ అంచనాలను ఎంతవరకు మించుతుందో చూడాలి. ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.