రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డేస్ లో టికెట్ రేట్స్ ను తగ్గించడంతో మంచి ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంటూ పరుగును స్టడీగా కొనసాగిస్తూ దూసుకు పోతుంది ఇప్పుడు…
సినిమా 6వ రోజు వర్కింగ్ డే లో మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గానే ట్రెండ్ ను చూపించిన సినిమా ఓవరాల్ గా 7.51 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకున్న సినిమాల పరంగా టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది….సినిమా రేంజ్ కి మరింత జోరు చూపించి ఉండాల్సింది కానీ ఓవరాల్ గా మంచి హోల్డ్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండగా 6వ రోజు టాప్ కలెక్షన్స్ పరంగా ఆర్ ఆర్ ఆర్ 9.54 కోట్లతో టాప్ లో ఉండగా…
ఓవరాల్ గా టాప్ కలెక్షన్స్ లిస్టు ఈ విధంగా ఉంది…
6th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 9.54CR
👉#SarileruNeekevvaru – 9.52Cr
👉#AlaVaikunthapurramuloo – 9.44Cr
👉#Devara Part 1 – 9.33Cr
👉#Baahubali2 -9.22Cr
👉#Kalki2898AD -7.89Cr
👉#Pushpa2TheRule – 7.51CR*****
👉#WaltairVeerayya- 7.33Cr
👉#BhagavanthKesari- 6.93CR
👉#Jailer(DUB)- 6.10CR
👉#HanuMan – 5.57CR
👉#Syeraa- 5.56Cr
👉#F2 -5.21Cr
👉#GunturKaaram – 5.03CR
మొత్తం మీద పుష్ప2 మూవీ మిగిలిన సినిమాలతో పోటి పడుతూ బాక్స్ ఆఫీస్ ను బాగానే షేక్ చేస్తూ ఉండగా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ఫ్లోని కొనసాగిస్తే రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సాలిడ్ గ్రోత్ ని చూపించే అవకాశం ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు. మరి మిగిలిన రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.