Home న్యూస్ 6th డే వేట్టయన్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ ఇది!!

6th డే వేట్టయన్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ నే ఓవరాల్ గా అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie) సినిమా మంచి రికవరీని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా అనుకున్న దాని కన్నా కూడా….

ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని షాకిచ్చే కలెక్షన్స్ తో భారీగా స్లో డౌన్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు భారీ డ్రాప్స్ తర్వాత 6వ రోజు మరోసారి వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తేరుకునే అవకాశం కష్టం చేసుకుంటుంది ఇప్పుడు…

Vettaiyan Movie 5 Days Total WW Collections!!

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో కొంచం పర్వాలేదు అనిపించిన సినిమా ఈ రోజు ఇక్కడ 40-50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళనాడులో మాత్రం సినిమా హెవీగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని దెబ్బ మీద దెబ్బ పడింది అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో ఈ రోజు 2 కోట్ల రేంజ్ నుండి 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల కూడా డ్రాప్స్ ఉన్న సినిమా ఓవర్సీస్ లో కూడా స్లో అయినా కొంచం పర్వాలేదు అనిపించింది. మొత్తం మీద సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6వ రోజు వరల్డ్ వైడ్ గా 5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ లెక్క మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 6 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Vettaiyan Movie 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here