Home న్యూస్ 6వ రోజు టాప్ లిస్టులో కల్కి…లిస్టులో ఊహించని సినిమాలు ఉన్నాయి!!

6వ రోజు టాప్ లిస్టులో కల్కి…లిస్టులో ఊహించని సినిమాలు ఉన్నాయి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ వర్కింగ్ డేస్ లో కూడా ప్రతీ రోజు టాలీవుడ్ చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల లిస్టులో చోటుని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా…

6వ రోజు మరోసారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అయినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మరోసారి అంచనాలను మించి పోయి 7.89 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరుని చూపించింది. ఓవరాల్ గా టాలీవుడ్ చరిత్రలో 6వ రోజు హైయెస్ట్ షేర్ ని అందుకున్న…

మూవీస్ లో కల్కి మూవీ టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకోగా టాప్ 5 లో ప్రభాస్ సినిమాలు 2 చోటు దక్కించుకోవడం ఇప్పుడు విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా 6వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లిస్టులో కూడా మొదటి 5 రోజుల్లో ఎంటర్ అవ్వని చాలా సినిమాలే ఎంటర్ అయ్యాయి…

ఒకసారి ఆ మూవీస్ ని గమనిస్తే… 
6th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 9.54CR
👉#SarileruNeekevvaru – 9.52Cr
👉#AlaVaikunthapurramuloo – 9.44Cr
👉#Baahubali2 -9.22Cr
👉#Kalki2898AD -7.89Cr******
👉#WaltairVeerayya- 7.33Cr
👉#BhagavanthKesari- 6.93CR
👉#Jailer(DUB)- 6.10CR
👉#HanuMan – 5.57CR
👉#Syeraa- 5.56Cr
👉#F2 -5.21Cr
👉#GunturKaaram – 5.03CR
👉#KhaidiNo150: 4.86Cr

మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికీ టాప్ లో దూసుకు పోతూ ఉండగా, లిస్టులో ఇది వరకు ఎంటర్ అవ్వని భగవంత్ కేసరి, జైలర్, హనుమాన్ లాంటి ఇతర సినిమాలు సూపర్ పాజిటివ్ టాక్ పవర్ తో లిస్టులోకి ఎంటర్ అయ్యి రచ్చ చేశాయి. ఇక లాంగ్ రన్ లో కల్కి ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here