Home న్యూస్ 6 సారి 300 కోట్లు….చరిత్ర చింపేసిన రెబల్ స్టార్!!

6 సారి 300 కోట్లు….చరిత్ర చింపేసిన రెబల్ స్టార్!!

0

మిగిలిన స్టార్స్ ఇయర్ కి ఒక్క సినిమా చేయడానికే కష్టపడుతూ ఉంటే పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మాత్రం బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ చేస్తూనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. తన లేటెస్ట్ మూవీ అయిన కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో…

దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 3 వ రోజు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలో మరే హీరో కూడా సాధించని రేంజ్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర…

300 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు….ఒక టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం మీద కూడా ఇలా 6 సార్లు 300 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ని అందుకున్న హీరోగా ప్రభాస్ సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు….మిగిలిన హీరోలు స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…

ఈ విషయంలో ప్రభాస్ ను చూసి ఇతర హీరోలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది….ఇక ఏడాది గ్యాప్ లోనే 3 సార్లు 300 కోట్ల మార్క్ సినిమాలను అందుకుని రెబల్ స్టార్ సంచలనం సృష్టించాడు…..బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న కల్కి మూవీ….

లాంగ్ రన్ లో ఇలానే సాలిడ్ రన్ ని కొనసాగిస్తే మరిన్ని రికార్డులు ప్రభాస్ పేరిట సొంతం అవ్వడం ఖాయమని చెప్పాలి…మొత్తం మీద సౌత్ మొత్తం మీద వరుసగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ ను చేస్తూనే బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతున్నాడు రెబల్ స్టార్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here