Home న్యూస్ కల్కి 6 వీక్స్ టోటల్ కలెక్షన్స్….ఎపిక్ రన్ అంటే ఇదే!!

కల్కి 6 వీక్స్ టోటల్ కలెక్షన్స్….ఎపిక్ రన్ అంటే ఇదే!!

0
Kalki 2898 AD 6 Weeks Total Collections
Kalki 2898 AD 6 Weeks Total Collections

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) రిలీజ్ అయ్యి 6వ వారంలో కూడా మంచి కలెక్షన్స్ తో జోరు చూపించి లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా, 6వ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్స్ ని రాబడుతూ దుమ్ము దుమారం లేపే బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం అని చెప్పాలి…

ఇక సినిమా 42 వ రోజు వర్కింగ్ డే లో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి షేర్స్ ని రాబట్టింది…తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 42వ రోజున 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా అందులో మేజర్ కలెక్షన్స్ తెలుగు మరియు హిందీ నుండే రాగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ పరంగా సినిమా స్లో అయింది…అయినా కూడా ఇప్పటికీ షేర్స్ రావడం ఎపిక్ రన్ అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు…

Kalki 2898 AD 6 Weeks (42 Days) Total World Wide Collections!!

6 వారాలు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 42 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.49Cr
👉Ceeded: 21.68CR
👉UA: 21.70Cr
👉East: 12.45Cr
👉West: 9.54Cr
👉Guntur: 11.26CR
👉Krishna: 11.25Cr
👉Nellore: 6.16Cr
AP-TG Total:- 186.53CR(294.50CR~ Gross)
👉KA: 36.46Cr
👉Tamilnadu: 21.86Cr
👉Kerala: 12.97Cr
👉Hindi+ROI: 148.40Cr~
👉OS – 130.35Cr*****
Total WW Collections: 536.57CR(Gross- 1,055.05CR~)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 164.57 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ ఎపిక్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Kalki 2898 AD 40 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here