ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి వారంలో అల్టిమేట్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో నైజాం ఏరియాలో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. అదే టైం లో సినిమా కి ఆంధ్రలో లో టికెట్ రేట్లు ఇతర కారణాల వలన దెబ్బ ఊహకందని రేంజ్ లో సొంతం అయ్యింది…
ఆ ఇంపాక్ట్ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ పై పడి ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కి చేరువగా కూడా వెళ్ళేలా కనిపించడం లేదు సినిమా, ఇతర రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ వసూళ్లు సాధిస్తున్నా కానీ ఆంధ్రలో పరిస్థితుల వలన నష్టాలూ తీవ్రతరం అయ్యేలా ఉన్నాయి. ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాలలో…
ఏరియాల వారిగా మొదటి వారం రికవరీని గమనిస్తే..
👉Nizam: 32.78/36Cr
👉Ceeded: 11.19/18Cr
👉UA: 5.90/12.25Cr
👉East: 3.93/8Cr
👉West: 3.26/7Cr
👉Guntur: 4.24/9Cr
👉Krishna: 3.44/7.5Cr
👉Nellore: 2.50/4Cr
AP-TG Total:- 67.24CR/101.75Cr
ఇప్పుడు నిజాం ఏరియాలో తప్పితే మిగిలిన ఏరియాల్లో సినిమా బిజినెస్ ను అందుకోవడం కష్టంగానే ఉందని చెప్పాలి….