బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ మూడు వారాలను కంప్లీట్ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన తర్వాత వీకెండ్ ను అడ్వాంటేజ్ గా మార్చుకుని కొత్త సినిమాలను అన్నింటినే డామినేట్ చేస్తూ మాస్ ఊచకోత కోస్తున్న దేవర(Devara Part 1) మూవీ మేజర్ గా కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల లోనే…
సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఓవరాల్ గా ఇప్పుడు ఆల్ రెడీ ఎన్టీఆర్(JR NTR) కెరీర్ లో సోలో హీరోగా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని రికార్డ్ కొట్టగా, అలాగే తన కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తుంది..
అటు కలెక్షన్స్ తో పాటు ఇటు ప్రాఫిట్స్ లో కూడా కొత్త బెంచ్ మార్క్ లను సొంతం చేసుకుంటున్న దేవర మూవీ ఇప్పుడు ఓవరాల్ గా నాలుగో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా బిజినెస్ మీద సినిమా ఇప్పుడు…
ఏకంగా 70 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా 182.55 కోట్ల బిజినెస్ ను అందుకోగా నాలుగో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో 253 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టిస్తూ…
ఓవరాల్ గా 70 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టించగా లిమిటెడ్ థియేటర్స్ లో ఇప్పటికీ షేర్స్ ని రాబడుతూ ఉన్న సినిమా దీపావళి వరకు లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…