బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కార్తికేయ 2 సినిమా ఇప్పుడు అన్ని చోట్లా అద్బుతమైన లాభాలను సొంతం చేసుకుంటూ పరుగును సూపర్ స్టడీగా కొనసాగుతుంది. సినిమా 9 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా 68 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా 10వ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ ఉన్నంతలో తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.4-1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా అవలీలగా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో 38 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు నిఖిల్ కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 70 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు.
టోటల్ గా 10 రోజుల్లో సినిమా 71.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 72 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా హిందీలో ఇప్పుడు కొంచం ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు… బాక్స్ అఫీస్ దగ్గర సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో కూడా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో మరింత జోరు చూపించి అక్కడ సౌత్ డబ్బింగ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలవడం ఇక ఖాయంగా మారింది అని చెప్పాలి.