యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ముగించిన తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా ఇప్పుడు 8 వ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునేలా ఉండగా…
ఫైనల్ లెక్కలు 11 కోట్ల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది, ఇక హిందీ లో సినిమా 11.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్క 12 కోట్లు అందుకోవచ్చు, ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 6-7 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా ఇండియాలో 28-30 కోట్ల మధ్యలో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే ఛాన్స్ ఉంది. దాంతో టోటల్ గా సినిమా 8 రోజుల్లో ఇప్పుడు ఏకంగా 745 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.