Home న్యూస్ 74 కోట్ల మెంటల్ మాస్ జాతర…నాని మాస్ వీరంగం ఇది!!

74 కోట్ల మెంటల్ మాస్ జాతర…నాని మాస్ వీరంగం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా అంచనాలను మించి మరీ ఊచకోత కోస్తున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 32.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 56.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది..

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా మొత్తం మీద మూడో రోజు నైజాం ఆంధ్ర సీడెడ్ లలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించడంతో ఓవరాల్ గా 11 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…

NANI Hit3 Movie WW Pre Release Business!!

ఈ లెక్క మరికాస్త పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…. ఓవర్సీస్ లో ఈ రోజు మరోసారి మాస్ కుమ్ముడు కుమ్ముతున్న సినిమా…

2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజున ఇప్పుడు 16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా…

43.5-44 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 73-74 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ని కూడా సినిమా కొద్ది వరకు మించిపోవచ్చు. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Nani Hit3 Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here