బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు మొత్తం మీద 38 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 56.50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది… ఇక రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ తో కలెక్షన్స్ ని….
సొంతం చేసుకుని దుమ్ము లేపింది అని చెప్పాలి. సినిమా రెండో రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 16 కోట్ల నుండి 17 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం… అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా…..
18 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక రెండో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 19 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా ఇప్పుడు….
2 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే….
టోటల్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 76 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఆంధ్రలో పరిస్థితులు బాగుంటే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా ఎక్కువగా ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితులు ఎఫెక్ట్ చూపినా కానీ ఓవరాల్ గా ఇది ఉన్న పరిస్థితులలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. మరి 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఈ రేంజ్ లో ఉంటాయో లేక అంచనాలను మించుతాయో చూడాలి.
బింగు మ్ కాదు