Home న్యూస్ బడ్జెట్ 15 కోట్లు…వచ్చింది 70….మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్!!

బడ్జెట్ 15 కోట్లు…వచ్చింది 70….మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్!!

0

అతడే శ్రీమన్నారాయణ సినిమాతో టాలీవుడ్ కి ఆల్ రెడీ పరిచయం ఉన్న రక్షిత్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 777 చార్లీ సినిమా పై డీసెంట్ అంచనాలు ఉండేవి అన్ని చోట్లా… సినిమా అన్ని సౌత్ భాషలతో పాటు హిందీ లో కూడా రిలీజ్ అవ్వగా హిందీ లో అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేయని ఈ సినిమా తెలుగులో చాలా లిమిటెడ్ గా సైలెంట్ గా రిలీజ్ అయింది కానీ సినిమా కి కలెక్షన్స్…

మాత్రం జానర్ దృశ్యా పోటి దృశ్యా చూసుకున్నా కానీ చాలా బాగానే వచ్చాయి అని చెప్పాలి. తెలుగు లో సినిమా బిజినెస్ రేంజ్ 1.25 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 1.50 కోట్ల రేంజ్ షేర్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా తెలుగు లో ఇప్పుడు ఆల్ మోస్ట్…

క్లోజింగ్ స్టేజ్ కి వచ్చిన సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 48L
👉Ceeded: 8L
👉AP –29L
AP-TG Total:- 0.85CR(1.60CR~ Gross)
బిజినెస్ లో ఆల్ మోస్ట్ 40 లక్షలు లాస్ అయినా చాలా సైలెంట్ రిలీజ్ కి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సినిమా సాధించింది అని చెప్పాలి.

ఇక సినిమా ఇప్పటి వరకు సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Karnataka- 55.10r
👉Telugu States- 1.60Cr
👉Tamilnadu – 1.65Cr
👉Kerala – 2.15Cr
👉ROI – 4.55Cr
👉Overseas – 5.05CR
Total WW collection – 70.10CR(34CR+ Share)
ఇదీ సినిమా ఇప్పటి వరకు సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క… సినిమా బిజినెస్ రేంజ్ క్లియర్ గా అప్ డేట్ అవ్వలేదు కానీ…

ఓవరాల్ గా 15 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి ఓవరాల్ గా… కర్ణాటకలో ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here