Home న్యూస్ 7 కోట్ల రేటు…అద్బుతం డైరెక్ట్ రిలీజ్ డేట్ ఇదే!!

7 కోట్ల రేటు…అద్బుతం డైరెక్ట్ రిలీజ్ డేట్ ఇదే!!

718
0

ఈ ఇయర్ జాంబి రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న తేజ సజ్జ తర్వాత ఇష్క్ సినిమా తో వచ్చి నిరాశ పరిచాడు, సినిమా డీసెంట్ గానే ఉన్నప్పటికీ కూడా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో వచ్చిన సినిమా అవ్వడంతో అంచనాలను అందుకోలేదు…. ఇక ఈ సినిమా కన్నా మూవీ ఒప్పుకున్న సినిమాలలో అద్బుతం అనే సినిమా కూడా ఒకటి ఉంది….

షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. సినిమా ఆడియన్స్ ముందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రెండూ కలిపి…

ఓవరాల్ గా 7 కోట్ల రేటు ని సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు ఈ నెల 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా రెస్పాన్స్ కూడా బానే ఉంది. ఇక సినిమా డైరెక్ట్ రిలీజ్ లో ఎలా ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here