బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇండిపెండెన్స్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన భోలా శంకర్(Bhola Shankar) మరియు కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie)ల మధ్య పోటి…
ఓ రేంజ్ లో ఉండబోతుంది….రజినీకాంత్ నటించిన లాస్ట్ మూవీ పెద్దన్న భారీ డిసాస్టర్ గా నిలిచింది. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య భారీ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఈ ఇద్దరు హీరోల ప్రజెంట్ మూవీస్ బుకింగ్స్ మాత్రం పూర్తి రివర్స్ లో ఉన్నాయని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలలో రెండు సినిమాల బుకింగ్స్ లెక్కలు సిమిలర్ గా ఉండగా ఓవర్సీస్ లో ఈ రెండు సినిమాల బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ అవ్వగా అమెరికాలో భోలా శంకర్ సినిమా 330 లోకేషన్స్ లో బుకింగ్స్ ను ఓపెన్ చేయగా జైలర్ మూవీ అమెరికాలో ఆల్ మోస్ట్ 345 లోకేషన్స్ లో…
బుకింగ్స్ ను ఓపెన్ చేయగా అక్కడ రెండు సినిమాల మధ్య బుకింగ్స్ మాత్రం అందరికీ శాకిస్తున్నాయి అని చెప్పాలి. భోలాశంకర్ సినిమా ఇప్పటి వరకు జరిగిన ప్రీ టికెట్ సేల్స్ 200K రేంజ్ లోనే ఉండగా ఇండియన్ కరెన్సీలో 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ జరగగా….
జైలర్ మూవీ కి ఆల్ మోస్ట్ 850K మార్క్ గ్రాస్ బుకింగ్స్ జరగగా ఇండియన్ కరెన్సీలో 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. 2 సినిమాలు ఆల్ మోస్ట్ కొంచం అటూ ఇటూగా సిమిలర్ గానే లోకేషన్స్ లో రిలీజ్ అయినా జైలర్ ఊపు ముందు భోలా శంకర్ చాలా వెనకబడి పోయింది… ఇక కలెక్షన్స్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…