బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా వీకెండ్ లో పెద్దగా హోల్డ్ ని చూపించలేక పోయింది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును కొనసాగించినా కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అస్సలు బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం లేదు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమా రిలీజ్ అవ్వగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక మొదటి వారంలో టోటల్ గా కస్టడీ మూవీ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.63Cr
👉Ceeded: 58L
👉UA: 63L
👉East: 41L
👉West: 29L
👉Guntur: 47L
👉Krishna: 41L
👉Nellore: 25L
AP-TG Total:- 4.67CR(8.95Cr~ Gross)
👉KA+ ROI: 29L
👉OS: 1.15Cr
👉Tamil – 34L~
Total World Wide: 6.45CR(14.00CR~ Gross)
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 18.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక ఆ టార్గెట్ ను అందుకునే అవకాశం లేనట్టే అని చెప్పాలి ఇప్పుడు.