Home న్యూస్ గాలోడు: 3 కోట్ల టార్గెట్….7 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇదీ!!

గాలోడు: 3 కోట్ల టార్గెట్….7 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇదీ!!

0

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ తో మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఇప్పుడు… సినిమా 5 రోజులకు పైగా టైం తీసుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోగా 6వ రోజు నుండి లాభాలను సొంతం చేసుకుంటూ 7వ రోజు కూడా మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది ఇప్పుడు.

Gaalodu 6 Days Total Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు 35 నుండి 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటుంది అనుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు 41 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మరోసారి ఎక్స్ లెంట్ జోరు ని చూపించింది…

Gaalodu 5 Days Total Collections!!

దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam – 2.42Cr
👉Ceeded – 80L
👉Andhra – 3.16Cr
Total AP TG:- 6.38CR~Gross(3.42~ Share )
👉WW – 6.51CR~Gross(3.50~ Share )
ఇదీ మొదటి వారంలో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్క…

Gaalodu 1st Week (7 Days) Total Collections!!

మొత్తం మీద సినిమా 3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో 50 లక్షల దాకా ప్రాఫిట్ ను అందుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా మారడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఇక రెండో వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది….

Gaalodu 3 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here