బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు పుష్ప సినిమా కి ఆంధ్రలో లో టికెట్ రేట్స్ అండ్ కొన్ని చోట్ల థియేటర్స్ మూత పడటం లాంటివి గట్టి ఎదురుదెబ్బ కొడుతున్నాయి. అయినా కానీ ఉన్నంతలో మంచి వసూళ్ళనే సొంతం చేసుకున్నా కానీ మొదటి వీకెండ్ లెవల్ లో కలెక్షన్స్ రాంపేజ్ అయితే లేదనే చెప్పాలి. సినిమా వర్కింగ్ డేస్ లో స్లో అవుతూ రాగా రోజువారి కలెక్షన్స్ ఇప్పుడు ఈ మంత్ రిలీజ్ అయ్యి…
సాలిడ్ హిట్ గా నిలిచిన అఖండ కన్నా తక్కువగా వస్తున్నాయి. వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సాధించిన తర్వాత స్లో అయిన పుష్ప 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1.39 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. అదే టైం లో సేమ్ లో…
టికెట్ రేట్స్ నే సొంతం చేసుకున్న అఖండ 7 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.44 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో పుష్ప అఖండ కన్నా 5 లక్షలు వెనకబడిపోయింది. నైజాంలో అఖండ కన్నా పుష్పకి కొంచం రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి వారం అన్ని వర్షన్ లు కలుపుకుని ఊరమాస్ షేర్స్ ని పుష్ప సొంతం చేసుకున్నా వర్కింగ్ డేస్ డ్రాప్స్ హేవిగా ఉన్నాయని చెప్పాలి.