బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన భీమ్లా నాయక్ వీకెండ్ తర్వాత కొంచం స్లో అయినా కానీ శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో కుమ్మేసినా తర్వాత 6 వ రోజు కొంచం స్లో డౌన్ అయింది. ఇక సినిమా 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే ఎఫెక్ట్ తో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ డ్రాప్స్ 30-35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి కొద్ది వరకు గ్రోత్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ కామన్ అయినా కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ కోసం ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక సినిమా 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఇప్పుడు ముందు అనుకున్న రేంజ్ లో 2.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉందని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా డ్రాప్ అవ్వడానికి నైజాంలో హెవీ టికెట్ హైక్స్ వర్కింగ్ డేస్ లో కూడా తగ్గించకపోవడం ఒక కారణం అని చెప్పాలి. అయినా కానీ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే సినిమా 2.5 కోట్ల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు.