బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన కొంచం ఎక్కువగా డ్రాప్ అయిన భీమ్లా నాయక్ సినిమా ఇప్పుడు 7 వ రోజులో అడుగు పెట్టింది సినిమా, రెండు తెలుగు రాష్ట్రాలలో మరో ఫుల్ వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా మొత్తం మీద ఇప్పుడు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి వచ్చే సరికి సినిమా ఆల్ మోస్ట్ 30% వరకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో….
డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల పరంగా కొద్ది వరకు బుకింగ్స్ బెటర్ గా సాగుతున్నాయి అని చెప్పాలి. ఇక సినిమా ప్రజెంట్ బుకింగ్స్ అండ్ హోల్డ్ ని బట్టి చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 7 వ రోజు మొత్తం మీద…
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 2.2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క కొంచం ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. డే ఎండ్ అయ్యే టైం కి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి ఇక…