అరవింద సమేత 7 వ రోజు కలెక్షన్స్…

0
976

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి 6 వ రోజు తో పోల్చితే 5% వరకు మాత్రమే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.. ఇక సినిమా ఈవినింగ్ షోల కి వచ్చే సరికి తెలంగాణ లో బతుకమ్మ పండగ సందర్బంగా కొంత వరకు ఇబ్బంది పడి డ్రాప్స్ ని సొంతం చేసుకుంది చెప్పొచ్చు.

కానీ నైట్ షోల పరంగా బుకింగ్స్ మాత్రం అద్బుతంగా కొనసాగుతున్నాయి… ఇక ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాలలో మాత్రం 6 వ రోజు తో ఈక్వల్ గా జోరు చూపొతుంది ఈ సినిమా. దాంతో రోజు మొత్తం మీద సినిమా మంచి హోల్డ్ ని ఓవరాల్ గా కంటిన్యూ చేసింది అని చెప్పొచ్చు.

దాంతో సినిమా 7 వ రోజు రెండు రాష్ట్రాలలో 2.7 కోట్ల రేంజ్ లో వసూళ్లని రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ నైట్ షోల లో నైజాం ఏరియాలో మరింతగా ఆఫ్ లైన్ బుకింగ్స్ జరిగితే సినిమా లెక్క మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here