Home TRP రేటింగ్ 4-6 టెలికాస్ట్ కి తక్కువ…7వ టెలికాస్ట్ కి మాస్ పవర్ చూపెట్టిన రవితేజ క్రాక్!

4-6 టెలికాస్ట్ కి తక్కువ…7వ టెలికాస్ట్ కి మాస్ పవర్ చూపెట్టిన రవితేజ క్రాక్!

1818
0

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం తర్వాత సాలిడ్ కంబ్యాక్ తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని కెరీర్ బెస్ట్ నంబర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమా క్రాక్, రిలీజ్ కి ముందు అనేక అవరోధాలను ఎదురుకున్న ఈ సినిమా రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచి దుమ్ము లేపగా లాంగ్ రన్ లో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని…

Krack 17 Days Total Worldwide Collections

సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత త్వరగానే డిజిటల్ రిలీజ్ అయినా బుల్లి తెరపై టెలికాస్ట్ అయ్యాక మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ అక్కడ లాంగ్ రన్ లో కూడా దుమ్ము లేపుతుంది, స్టార్ మా ఛానెల్ ఈ సినిమా రేటింగ్ లు బాగా వస్తూ ఉండటంతో…

Krack 18 Days Total Worldwide Collections

వరుస పెట్టి టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టగా మధ్యలో రేటింగ్ లు పడిపోయాయి. 4 వ టెలికాస్ట్ నుండి 6 వ టెలికాస్ట్ వరకు సినిమా రేటింగ్ లు పడిపోగా తిరిగి 7 వ టెలికాస్ట్ ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అవ్వడం తో మళ్ళీ దుమ్ము లేపిన క్రాక్ సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుంది…

Krack 20 Days Total Worldwide Collections

మొత్తం మీద ఇప్పటి వరకు సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు రేటింగ్ లను గమనిస్తే…
👉1st Time – 11.71 TRP
👉2nd Time – 7.52 TRP
👉3rd Time – 7.92 TRP
👉4th Time – 4.76 TRP
👉5th Time – 2.44 TRP
👉6th Time – 3.80 TRP
👉7th Time – 6.13 TRP***
5 మరియు 6 వ టెలికాస్ట్ లో చాలా గట్టిగా పడిపోయిన రేటింగ్ లు…

Krack 19 Days Total Worldwide Collections

సినిమా తిరిగి 7 వ సారి ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అవ్వడంతో సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది. దాంతో మళ్ళీ రేటింగ్ ల పరంగా హోల్డ్ చేసిన క్రాక్ సినిమా 7 వ సారి రేటింగ్ చాలా సినిమాల ఫస్ట్ టైం టెలికాస్ట్ కి వచ్చే రేటింగ్ లు అని చెప్పాలి. ఆ రేంజ్ లో హోల్డ్ చేసిన క్రాక్ ఛానెల్ కి తిరుగు లేని ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేసింది.

Krack 3 weeks(21 Days) Total Worldwide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here