Home TRP రేటింగ్ 6వ టెలికాస్ట్ కన్నా 7వ టెలికాస్ట్ ఎక్కువ TRP…సూపర్ స్టార్ రాంపేజ్!

6వ టెలికాస్ట్ కన్నా 7వ టెలికాస్ట్ ఎక్కువ TRP…సూపర్ స్టార్ రాంపేజ్!

1060
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో ఎలాంటి సందడి చేసిందో అందరికీ తెలిసిందే. పోటి లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ విజయం సాధించిన తర్వాత టెలివిజన్ లో కూడా రికార్డ్ రేటింగ్ లతో దుమ్ము లేపగా తెలుగు కన్నడ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ పరంగా కొత్త రికార్డులు సాధించింది.

కన్నడలో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉండగా తెలుగు లో లాంగ్ రన్ లో కూడా బాగా హోల్డ్ చేస్తూ ఈ సినిమా రేటింగ్ లు కొనసాగుతూ ఉండగా రీసెంట్ గా 6 వ సారి టెలికాస్ట్ అయినప్పుడు కొంచం తగ్గినా తిరిగి 7 వ సారి టెలికాస్ట్ లో 6.83 రేటింగ్ ను సాధించి దుమ్ము లేపింది.

మొత్తం మీద ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సినిమా రేటింగ్ లను గమనిస్తే…
👉1st time – 23.4 TRP
👉2nd time -17.4 TRP
👉3rd time – 12.55 TRP
👉4th time – 10.18 TRP
👉5th time – 6.41 TRP
👉6th time – 5.11 TRP
👉7th Time- 6.83 TRP***
ఇదీ సినిమా టెలివిజన్ లో కొనసాగిస్తున్న సెన్సేషనల్ రేటింగ్ ల జోరు. లాంగ్ రన్ లో కూడా జోరు తగ్గకుండా దుమ్ము లేపడం విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here