Home న్యూస్ బ్రహ్మాస్త్ర 7th డే కలెక్షన్స్ రిపోర్ట్!

బ్రహ్మాస్త్ర 7th డే కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్ లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర మూవీ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి స్లో డౌన్ అయినా కానీ సినిమా ఆల్ రెడీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిన సినిమా ఇప్పుడు ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా…

Brahmstra 2 Days Telugu Collections!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6వ రోజు తో పోల్చితే 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 30-35% వరకు డ్రాప్ అయింది ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 7వ రోజు మొత్తం మీద 30 లక్షల రేంజ్ లో..

Brahmstra 3 Days Telugu Collections!

షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీ లో స్టడీగానే ఉన్నా కానీ సినిమా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నేపధ్యంలో సినిమా రెండో వీకెండ్ లో గ్రోత్ చూపించాల్సి ఉంటుంది.

Brahmstra 6 Days Telugu Collections!

ఇక హిందీ లో ఈ రోజు సినిమా 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొదటి వారంలో తెలుగు లో టార్గెట్ ను అందుకున్నా కానీ హిందీ లో ఇంకా అద్బుతాలు సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సినిమా కి.

Brahmstra 4 Days Telugu Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here