బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో తెలుగు లో అన్ సీజన్ లో ఊరమాస్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా మొదటి వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా….ఓవరాల్ గా సినిమా ఇప్పటికే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా…
మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 5వ రోజుతో పోల్చితే 6వ రోజున లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 7వ రోజున కొత్త సినిమాల ప్రీమియర్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును…
స్టడీగా కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజున 60 లక్షల రేంజ్ నుండి 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా కలెక్షన్స్ లెక్క…
ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోబోతున్న సినిమా తెలుగు లో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ నుండి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతున్న ఛావా మూవీ….
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా హిందీ లో ఎక్స్ లెంట్ గా కుమ్మేస్తూ 750 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఈ వీకెండ్ లో మరోసారి సినిమా వరల్డ్ వైడ్ గా కుమ్మేసే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ వీక్ సినిమా తెలుగులో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.