బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసినా కూడా వర్కింగ్ డేస్ లో మాత్రం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగా ఉండగా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజున మరోసారి వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా..మొత్తం మీద 6వ రోజు తో కంపేర్ చేస్తే మరోసారి డ్రాప్స్ కనిపించగా ఉన్నంతలో సినిమా ఇప్పుడు 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా…
30 లక్షల రేంజ్ నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా హిందీ లో కొంచం ఓకే అనిపించేలా హోల్డ్ ని చూపిస్తూ ఉండగా…
మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోతూ ఉంది… మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే వరల్డ్ వైడ్ గా 7వ రోజున 55 లక్షల రేంజ్ నుండి…..
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా అందుకోవాల్సిన భారీ టార్గెట్ దృశ్యా ఈ లెక్క అసలు ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. ఇక టోటల్ గా ఫస్ట్ వీక్ కి గాను సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక.